11వ డివిజన్ కార్పోరేటర్ నందు కుర్ర కల్యాణ మండపంలో స్థానిక కార్పోరేటర్ అభిద్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు
1.
11వ డివిజన్ కార్పోరేటర్ నందు కుర్ర కల్యాణ మండపంలో స్థానిక కార్పోరేటర్ అభిద్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులతో
ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి "నూరిఫాతిమా గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
వైస్సార్ సీపీ పార్టీ అంటే ఒక కుటుంబ పార్టీ కాదనీ ఇది రాష్ట్రంలో ఉంటున్న ప్రతీ పేదవాడి పార్టీ అని తెలిపారు.
తూర్పు నియోజకవర్గంలో
పార్టీ కోసం కష్ట పడే,
ప్రతీ ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం తమ బాధ్యతగా తీసుకుని ప్రతీ ఒక్కరికీ సమన్యాయం చేస్తాం అని వెల్లడించారు.
రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గన్ని గెలిపించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ అభిద్, మరియు పార్టీ ముఖ్య నాయకులు "కర్నూమా, తోట ఆంజనేయులు, వాక శ్రీనివాస్ రెడ్డి, మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, బుజ్జి, గౌస్,
పల్లపు మహేష్, హిదైతుల్లా ఎర్రబాబు ,మరియు మహిళా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు